Download Now Banner

This browser does not support the video element.

మాచారెడ్డి: నెమలి గుట్ట తండాలో పనుల జాతరను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ

Machareddy, Kamareddy | Aug 22, 2025
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం నెమలిగుట్ట తండాలో ప్రభుత్వం తలపెట్టిన పనుల జాతర పనులని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ భవన నిర్మాణ పనులను 12 లక్షల రూపాయల వ్యయంతో ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని పేర్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us