ఆంధ్రప్రదేశ్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య జర్నలిస్టుల సంక్షేమ సేవా సంఘం. ఆవిర్భావ సంబరాలు. స్టేట్ కన్వీనర్ సిహెచ్ రవికుమార్ పిలుపుమేరకు. కాకినాడ జిల్లా టీం నేతృత్వంలో hmtv మణికంఠ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పాత బజార్ వీధి వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కో కన్వీనర్ గా గోగుల శ్రీనివాస్ గారు పాల్గొన్నారు ఆత్మీయ అతిథులుగా తుని మున్సిపల్ చైర్మన్ నార్ల. భువన సుందరి. మాజీ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కుసుమంచి సుబ్బరాయులు వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కుక్కడపు బాలాజీ. ప్రసంగించారు. తదితరులు పాల్గొన్నారు