ఐరాల తవణంపల్లి మండలంలో బుధవారం సాయంత్రం వర్షం దంచిగొట్టింది బుధవారం కాణిపాకం స్వామివారి వర్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడంతో దర్శనానికి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు జోరు ఇబ్బందులు పడ్డారు ఉదయం నుంచి ఉండడంతో భక్తజనం అయ్యారు సాయంత్రం కురిసిన వర్షానికి ఉపశమనం పొందారు.