Download Now Banner

This browser does not support the video element.

నల్గొండ: నల్లగొండలో ఈనెల 12న సిపిఎం మాజీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సభ

Nalgonda, Nalgonda | Sep 7, 2025
నల్లగొండ జిల్లా కేంద్రంలోని సిపిఎం మాజీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతిని ఈనెల 12న నల్లగొండలో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ఆదివారం తెలిపారు. ఆదివారం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున అధ్యక్షతన ఆదివారం జరిగిన నల్లగొండ నియోజక వర్గ సమన్వయ కమిటీ సమావేశంలో ఈ విషయంపై చర్చించారు. ఏచూరి జీవితం నేటి యువతరానికి ఆదర్శనీయమని,ఆయన సేవలను స్మరించుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us