Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 24, 2025
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో నెలకొన్న విద్యార్థుల ఘటనపై తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకపోవడం చాలా దారుణమని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి రెడ్డి అన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజూరు నగర్ లో గల వందల ఆసుపత్రిలో కల్షిత నీరు తాగి చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు పరామర్శించారు అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.