ప్రొద్దుటూరులోని వ్యాపార వాణిజ్య సముదాయాల అందరి సహకారంతో సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను పూర్తిస్థాయిలో నియంత్రించే చర్యలకు శ్రీకారం చుట్టాలని మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక మున్సిపల్ సభా భవనంలో ప్లాస్టిక్ నిషేధం హోమ్ కంపోస్టు పై మెప్మా ఆర్పీలు వ్యాపార వాణిజ్య సముదాయాల ప్రతినిధులు సెక్రటరీలతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఆర్ పి కి హోమ్ కంపోస్టు పై టార్గెట్ ఇవ్వబడుతుందన్నారు.ప్రతి ఆర్పి ఇంటింటికి వెళ్లి తడి చెత్త ఆధారంగా ఎరువు తయారీ విధానంపై అవగాహన అవగాహన కల్పించాలన్నారు. హోటల్లు కళ్యాణ మండపాలు ప