విజయవాడ నగరంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం వికటించి చిన్నారి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మంగళవారం సత్యనారాయణపురం ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అనారోగ్య సమస్యతో చిన్నారి ఈ నెల 19వ తేదీన కుటుంబ సభ్యులు చిన్నారిని జాయిన్ చేశారు. మంగళవారం ఉదయం హార్ట్ ఎటాక్ రా వచ్చిందని డాక్టర్లు చెప్పటంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. చిన్నారికి సరైన వైద్యం అందించలేదని కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు