నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ వ్యాప్తంగా, శుక్రవారం తెల్లవారుజాము నుంచే వర్షం జోరుగా కురుస్తుంది అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని వాపోతున్నారు, నాసిరకం విత్తనాలతో ఇప్పటికే నష్టపోయామని వర్షాల కారణంగా నష్టాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వర్షం కారణంగా రైతులు వ్యవసాయ కూలీలు పొలాలకు వెళ్లకుండా ఇళ్లకే పరిమితమయ్యారు పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి , చిరు వ్యాపారంలో దుకాణాలను పెట్టుకొని పరిస్థితి నెలకొంది.