ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న కారణంగా మహిళ కొంతమంది యువకులతో వచ్చి తనపై దాడి పాల్పడి తన ఇంట్లో ఉన్న నగదు దోచుకు వెళ్లిందని మాజీ ఆర్మీ జవాన్ బైలా చెన్నయ్య అన్నారు. శుక్రవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ. ఓ ముస్లిం మహిళతో వివాహేతర సంబంధం నేపథ్యంలో కొంతకాలంగా దూరంగా ఉంటున్నట్లు పేర్కొన్నాడు ఈ క్రమంలో ఆ మహిళ ఇంటి పైకి వచ్చి తన ఆస్తి ఇంట్లో ఉన్న నగదు దోచుకు వెళ్లిందని నా కుటుంబం రోడ్డు మీద పడిందని ప్రభుత్వం అధికారులు స్పందించి నాకు న్యాయం చేయాలని సందర్భంగా ఆయన మీడియా ముందు ఆవేదన వెళ్ళకక్కారు.