మెదక్ జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి వినాయక విగ్రహాల నిమజ్జనోత్సవం వైభవంగా జరిగింది. పట్టణంలోని సాయి నగర్ మణికంఠ గణేష్ మండలి ఆధ్వర్యంలో వారణాసి కాశీ నుంచి ప్రత్యేకంగా రప్పించిన పండితుల నాగ హారతి భక్తులను విశేషంగా కట్టుకుంది. వారణాసిలోని ఘనంగా ఘాట్ వద్ద నిర్వహించే నాగ హారతి శివతాండవం మాదిరిగా ఒళ్ళు జల్లు ధరించిన వారి నగరతి రాందాస్ చౌరస్తాలో కొద్దిసేపు భక్తి తన్మయత్వాన్ని నింపింది.