Download Now Banner

This browser does not support the video element.

కామారెడ్డి: బామ్ సేఫ్ 12వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి : పట్టణంలో బాంసేఫ్ రాష్ట్ర అధ్యక్షులు నరేందర్

Kamareddy, Kamareddy | Aug 29, 2025
ఈనెల 31వ తేదీన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతిలో బాంసేఫ్ తెలంగాణ 12వ రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తున్నట్లు బాంసెఫ్ రాష్ట్ర అధ్యక్షులు నరేందర్ తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం అయన మాట్లాడుతూ‌.. ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షులు వామన్ మిశ్రమ్ హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ మహాసభలలో బీసీ కులాల కులదారిత జన గణన చేసి వాటికి చట్టబద్ధత కల్పించడంపై చర్చించడం జరుగుతుందని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us