ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ 13వ తేదీన నిర్వహించే జాతీయ లోక్ అదాలతో రాజీమార్గం ద్వారా పరిశీలించే కేసులను పరిష్కరించుకునేందుకు కచ్చిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పిలుపునిచ్చారు గురువారం రాజమండ్రిలో జిల్లా కోర్టులో ఉమాడు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎస్పీలు రెవెన్యూ మున్సిపల్ తదితర అధికారులకు సమావేశాన్ని నిర్వహించారు.