యాలాల మండలంలోని అంబేద్కర్ భవనాన్ని వెంటనే నిర్మాణం పూర్తి చేయాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్కయ్య వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బుగ్గప్పలు డిమాండ్ చేశారు శనివారం యాలల మండల కేంద్రంలో అంబేద్కర్ భవన శంకుస్థాపన చేసిన శిలాఫలకం ముందు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలాల మండలానికి అప్పటి వీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ మినిస్టర్ పప్పుల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి 22 సంవత్సరంలో మండల కేంద్రంలో ఎస్సీ సంక్షేమ శాఖ నుండి 50 లక్షలు మంజూరు అయిందన్నారు నేటికీ అంబేద్కర్ భవన నిర్మాణం పూర్తి కాలేదని శిలాఫలకానికి పరిమితమైన అన్నారు