వికారాబాద్ జిల్లా దారులు మండల పరిధిలో పలు గ్రామాలలో స్థానిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర బిజెపి శాఖ పిలుపుమేరకు దారులు మండల బిజెపి అధ్యక్షులు రాజు నాయక్ ఆధ్వర్యంలో సోమవారం దారులు మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి తహసిల్దార్ కు మెమొరండం ఇచ్చారు. డాక్టర్ మండల పరిధిలోని పలు గ్రామాలను రోడ్లన్నీ దెబ్బతిన్నాయని, అదేవిధంగా దారు మండల పరిధిలో ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని మండల అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను వారు ఖండిస్తూ అర్హులైన పేదవారికిఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని కోరారు.