ఏలూరులోని తమ్మిలేరు వరద ప్రభావిత ప్రాంతాలను జిల్లా కలెక్టర్ సెల్వి ఎస్పీ శివకిషోర్ అధికారులతో కలిసి పరిశీలించారు.. తమ్మిలేరు వరద శనివారపు పేట కాజు వే పైనుంచి ప్రవహించడంతో రహదారిపై భారీ గేట్లను ఏర్పాటు చేసి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.. తమ్ములేరు వరద ముంపు ప్రాంతాలేనా తంగిలముడి వైయస్సార్ కాలనీ తూర్పు పడమరలాకులను కలెక్టర్ పరిశీలించారు.. ఎక్కడా కూడా ఇటువంటి అవాంఛనే ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని.. లోతట్టు ప్రాంత ప్రజలను తరలించాలని సూచించారు