శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం వడ్డివాడ వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని మురపాల రెయ్యమ్మ అనే మహిళ మృతి చెందారు.. ద్విచక్ర వాహనదారులు తంగి రామారావు, వెయ్యి రామకృష్ణ లకు గాయాలయ్యాయి.. బోరుభద్ర నుంచి సోమవారం రాత్రి ద్విచక్ర వాహనంపై తంగి రామారావు, రెయ్యమ్మ సంతబొమ్మాలి వైపు వెళ్తున్నారు.. ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొని మృతి చెందారు.. ఎస్సై సింహాచలం మంగళవారం ఉదయం 11 గంటలకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..