Download Now Banner

This browser does not support the video element.

పిఠాపురం సి ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆరోగ్యమే మహాభాగ్యం అనే స్ఫూర్తితో పోలీసుల సైకిల్ ర్యాలీ

Pithapuram, Kakinada | Aug 31, 2025
పిఠాపురంలో సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే స్ఫూర్తితో ప్రజలకు అవగాహన కల్పించేందుకు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన పోలీసులు ఈ ర్యాలీ నిర్వహించారు. ఇక నుంచి ప్రతి ఆదివారం ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పై దృష్టి సారించాలన్నారు. ఆరోగ్య అవగాహనతో పాటు, ప్రజల్లో శారీరక దృఢత్వం, ఫిట్నెస్ ప్రాధాన్యతపై స్ఫూర్తిని నింపేందుకు ర్యాలీ చేపట్టినట్లు సీఐ తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us