రాష్ట్రంలో భారీ వర్షాల మూలంగా చెరువులు కుంటలు తెగిపోయినందున సుమారు 5 లక్షల పైగా పంట నష్టపోయిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు పోచారం ప్రాజెక్టు సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడారు వర్షాలు కురుస్తున్న నిర్వాసితులకు సరైన సౌకర్యాలు లేవన్నారు మంచినీరు ఇవ్వాలన్నారు నాణ్యమైన భోజనం కల్పించాలన్నారు నష్టపోయిన వారందరినీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పర్యటించి వారికి నష్ట పరిహారం వెంటనే చెల్లించాలన్నారు ఎకరానికి 30000 అన్నారు కామారెడ్డి జిల్లాలో ఎక్కువగా ఇంట్లో 5 లక్షలనుంచి10లక్షల వరకు నష్టపోయారనితెలిపారు వారిని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.