Download Now Banner

This browser does not support the video element.

నాగర్ కర్నూల్: ప్రధాని నరేంద్ర మోడీ తల్లిపై కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అచ్చంపేటలో బిజెపి ఆధ్వర్యంలో నిరసన

Nagarkurnool, Nagarkurnool | Sep 5, 2025
ప్రధాని నరేంద్ర మోడీ తల్లి పై కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అచ్చంపేట మండలం హాజీపూర్ చౌరస్తాలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించి రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా బిజెపి జిల్లా గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి పత్యానాయక్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ తల్లి పై కాంగ్రెస్ నాయకులు అసభ్యకర వ్యాఖ్యలు చేయడం సరికాదని వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us