జగిత్యాల పట్టణంలో తేదీ 13 రెండవ శనివారం ఉదయం 09.00 గంటల నుండి 11:00 గంటల వరకు. విద్యుత్ సరఫరా నిలిపివేత జగిత్యాల 33/11 KV విద్యానగర్ సబ్‌స్టేషన్ మెయింటనెన్స్ దృష్యా Jagtial పట్టణం లో గల jagtial town-2 section పరిధిలోని పాత బస్టాండ్ ,విద్యానగర్, SKNR డిగ్రీ కళాశాల road, రాజీవ్ చౌక్, ధర్మపురి బై పాస్ రోడ్, గాయత్రి దేవాలయం ప్రాంతం, గొల్లపల్లి రోడ్, తాతమ్మ గుడి ప్రాంతం, విజయపురి, దయాల్ నగర్, బై పాస్ రోడ్, సీతారాం నగర్ కాలనీ, శంకులపల్లి, బీరయ్య గుడి ప్రాంతం, కొత్తవాడ, హనుమాన్‌వాడ, గంజ్ స్ట్రీట్, టవర్ సర్కిల్, ఖాజీపురా, గాలా గల ప్రాంతం, ఉస్మాన్‌పురా, హజారీ వీధి, సుతార