ఇల్లందకుంట: మండలంలోని టేకుర్తి గ్రామం చెందిన ముద్రబోయిన రాములు కు మొదటి భార్య రేణిక కాగా గత ఏడు సంవత్సరాల క్రితం చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన తిరుమల అనే మరో మహిళను వివాహం చేసుకొని టేకుర్తిలో ఉంటున్నారు ఇద్దరు భార్యలు వేరువేరే ఇంట్లో ఉంటుండగా గత కొన్ని రోజుల నుండి మీరు మధ్య గొడవలు జరుగుతున్నాయి అయితే తిరుమల ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి కావడం ఇంట్లో ఎవరు లేని సమయంలో శనివారం రాత్రి మొదటి భార్య కొడుకు తిరుమలను గొంతు కోసి హత్య చేసి ఉంటాడని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.