కురబలకోట మండలం తెట్టు గ్రామపంచాయతీ పరిధిలో పింఛన్ల పంపిణీ సజావుగా సాగుతుందని ఎనర్జీ సెక్రటరీ గా పని చేస్తున్న వెంకటేశును సస్పెండ్ చేశామని కురబలకోట మండలం ఎంపీడీవో గంగయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కురబలకోట మండలం తెట్టు గ్రామపంచాయతీ సచివాలయంలో ఎనర్జీ సెక్రటరీగా పనిచేస్తున్న వెంకటేష్, పింఛన్ల పంపిణీకి సంబంధించిన కొంత నగదును తీసుకొని పారిపోయాడని, అతని మీద పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని తీసుకెళ్లిన నగదులో కొంత మొత్తాన్ని రికవరీ చేయడం జరిగిందని కురబలకోట మండలం ఎంపీడీవో ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మిగిలిన మొత్తాన్ని మంగళవారం రికవరీ చేయడం జరుగుతుందని పింఛన్ల పంపిణీలో ఎటువ