దేవరకొండ పట్టణంలోని యూరియా కోసం మహిళలు గురువారం బారులు తీరారు. ఈ సందర్భంగా మహిళలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెబుతామని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియాను అందించకుండా కాలయాపన చేస్తున్నారని యూరియాను అందించాలని డిమాండ్ చేశారు.