ఆగస్టు 30 తారీఖున విశాఖ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగు జనసేన పార్టీ విస్తృత సమావేశంలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొనున్న సమావేశం ఏర్పాటుపై శనివారం నాడు విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షుడు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, విశాఖ అర్బన్ జిల్లా అధ్యక్షుడు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలతో సమావేశం నిర్వహించారు