నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లి పట్టణ కేంద్రంలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో నల్లజెండాలతో సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం పై తప్పుడు ప్రచారం చేస్తుందని అన్నారు. కాలేశ్వరాన్ని తెలంగాణ సమాజంలో రైతులకు సాగు నీరు అందించమన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.