విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరి పేటలో డయేరియా మెడికల్ క్యాంపును రాష్ట్ర పొరపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి నారాయణ గురువారం ఉదయం 11 గంటల సమయంలో సందర్శించారు. డయేరియా బాధితులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కూడా పాల్గొన్నారు.