చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఇంచార్జ్ జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి యాదగిరి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు.