రాజంపేటలో పేరుకే వంద పడకల ఆసుపత్రి, పరికరాలు, డాక్టర్లు అందుబాటు లేరని రాజంపేట కాంగ్రెస్ ఇంచార్జ్ పూల భాస్కర్ ఆరోపించారు. ఆయన సోమవారం ఆసుపత్రిని పరిశీలించారు ఇక్కడ ఉన్న డ్రామా కేర్ సెంటర్ పరికరాలు పొద్దుటూరు తరలించారని, అందువల్ల రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని తిరుపతి, కడపకు రెఫర్ చేస్తున్నారన్నారు. సూపర్డెంట్ కంటి డాక్టరు ఆర్థోపెటిక్ సదరన్ డాక్టరు అందుబాటులో లేరు అన్నారు.