పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గుమ్మడ పంచాయతీ గుమడ గ్రామానికి చెందిన కౌలు రైతు సిప్పాడ గౌర్నాయుడు పండించిన మొక్కజొన్న పత్తి పంట ఏనుగుల వలన నష్టం జరిగిన పంటలను గురువారం సిపిఎం నాయకులు కొల్లి సాంబమూర్తి పరిశీలించడం జరిగింది. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ. గుమడ గ్రామానికి చెందిన గౌరు నాయుడు పార్వతీపురం చెందిన ఒక రైతు పొలాన్ని కౌవులు కు తీసుకొని ఆరు ఎకరాల 50 సెంట్లు భూమిలో మొక్కజొన్న మూడు ఎకరాల భూమిలో పత్తి పండిస్తున్న నేపథ్యంలో గడిచిన ఆరు రోజులుగా ఏనుగులు పూర్తిగా మొక్కజొన్న పంటను ధ్వంసం చేయడంతో పత్తి పంట కూడా పూర్తిగా కుమ్మేసిన పరిస్థితి ఉందని ఇలాంటి సందర్భంలో మొక్కజొన్