విజయవాడ సత్యనారాయణ పురం లోని నోరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మరో శిశువు కు వైద్యం వికటించి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మంగళవారం ఉదయం సన్విత అనే పాప వైద్యం వికటించి చెందిన విషయం తెలిసిందే. విక్రమంలో అదే సమయంలో మరో బాలుడు వైద్యం వికటించి చనిపోయినట్లు కుటుంబీకులు ఆందోళన చేపట్టారు. రెండు ఘటనలు ఒకే ఆసుపత్రిలో జరగటంతో కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు