తెలుగు భాషకు గెలుగు రామ్మూర్తి ఒక గొడుగు లాంటి వ్యక్తి అని తెలుగు భాషాభిమాని గుండెల గోపీనాథ్ రెడ్డి అన్నారు తెలుగు భాషా దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం తిరుపతిలో ప్రధాన సంభాల కార్యాలయం వద్ద బిజెపి నాయకులు గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు అనంతరం ప్రాంధికంలో ఉన్న తెలుగును వాడుక భాషలోకి తీసుకురావడానికి ఆయన చేసిన కృషిని కొనియాడారు.