Download Now Banner

This browser does not support the video element.

పుల్కల్: సింగూరు ప్రాజెక్టుకు భారీగా పోటెత్తిన వరద 9 గేట్లు ఓపెన్

Pulkal, Sangareddy | Sep 26, 2025
ఆందోల్ నియోజకవర్గం లోని పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద పోటెత్తిని దీంతో 8165 క్యూసెక్కుల వరద చేరుతున్నట్లు ప్రాజెక్టు ఏ ఈ ఈ జాన్ స్టాలిన్ శుక్రవారం ఉదయం తెలిపారు ప్రాజెక్టుకు మొత్తం 17 గేట్లు ఉండగా 9 గేట్లు ద్వారా దిగువకు జలాలు వదినలకు తెలిపారు.డాంనీటిమట్టం 17 టీఎంసీలు కాగా 16 టీఎంసీలు దాటి వచ్చిన వరదను వరద నీటిని వదిలేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us