దొంగ ఓట్లతో గద్దెనెక్కిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గద్దె దిగాలని డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా మైలవరంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో మైలవరం పట్టణంలోని పురవీధులలో ర్యాలీ నిర్వహించిన అనంతరం డిసిసి అధ్యక్షులు బొర్రా కిరణ్ మాట్లాడారు.