విజయవాడ గ్రామీణ మండలం నిడమానూరు వద్ద ఆదివారం రాత్రి ప్రమాదం జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న చర్చి ఫాదర్ను బుల్లెట్ బైక్ ఢీకొంది. ఈ ఘటనలో ఫాదర్ దుర్మరణం చెందగా, బైక్పై ఉన్న వ్యక్తికి రెండు చేతులు విరిగాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.