NHRPF (జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ) జోనల్ కార్యాలయం ఘనంగా ప్రారంభమైంది.ఈ కార్యక్రమానికి జోనల్ అధ్యక్షులు ఊరకూటి చైతన్య గారు నాయకత్వం వహించారు. ఈ ఉత్సాహభరిత కార్యక్రమంలో సమాజంలో మానవ హక్కుల రక్షణ కోసం అంకితమైన నాయకులు, యువత, మరియు స్థానిక ప్రముఖులు ఒక్కతాటిపై చేరారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా NHRPF చైర్మన్ T.S. రామచంద్ర నాయుడు గారు హాజరై, తమ స్ఫూర్తిదాయక మాటలతో అందరినీ ఉత్తేజపరిచారు. విశిష్ట అతిథులుగా NHRPF మేనేజింగ్ డైరెక్టర్ T. సుబ్బారావు గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ K. మాధవి లత గారు పాల్గొని, సంస్థ లక్ష్యాలను వివరించారు. అనంతరం వినాయకుడు మట్టి విగ్రహాలను పంపిణీ.