దుర్గాదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నెల్లూరులో వైభవంగా జరుగుతున్నాయి... ఇందులో భాగంగా నెల్లూరు నగరంలోని పణతులవారి వీధిలో ఉన్నటువంటి మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి దర్శించుకున్నారు.. ముందుగా ఆలయ మర్యాదలతో రమాదేవి గారికి సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు అనంతరం రమాదేవి గారు అమ్మవారికి పట్ట