గడిచిన ప్రభుత్వంలో డ్యూటీ పల్లి దగ్గర ఏర్పాటుచేసిన అమర్ రజా కంపెనీలో దాదాపు కొన్ని వేల మంది ఉపాధి కల్పించిన వారిలో కేవలం 1400 మాత్రమే మహబూబ్నగర్ జిల్లాకు చెందిన వారు ఉన్నారని మొత్తం బీహార్ ఇతర రాష్ట్రాలకు చెందిన వారు వారి కోసమే ఉపాధి కల్పించారని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి తెలిపారు వెంటనే ఇతర రాష్ట్రాల వారిని తొలగించి స్థానికులకు అవకాశం కల్పించాలని తెలిపారు