సింగరేణి ప్రాంత పద్మశాలి ముద్దుబిడ్డ సినీ నటుడు హీరో సాగర్ ఆర్కే నాయుడు నటించిన 100 the చిత్రం విడుదల కావడం చాలా సంతోషకరమని ఈ ప్రాంతానికి గర్వకారణం అని పద్మశాలి సేవా సంఘం అభిమాన ఐక్యవేదిక సంఘాల నాయకులు పేర్కొన్నారు ఈ సందర్భంగా శుక్రవారం 100 the మూవీ రిలీజ్ సందర్భంగా కుటుంబ సభ్యులతో పాటు పలువురు అభిమానులు పద్మశాలి సేవా సంఘం ఐక్యవేదిక అభిమాన సంఘాల నాయకులు జనసేన నాయకులు పాల్గొని తిలకించారు.