Download Now Banner

This browser does not support the video element.

మంచిర్యాల: పత్తి కొనుగోలు ప్రక్రియకు రైతులను సిద్ధం చేయాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

Mancherial, Mancherial | Sep 11, 2025
మంచిర్యాల జిల్లాలో పత్తి కొనుగోలు ప్రక్రియకు రైతులను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఈ మేరకు గురువారం సాయంత్రం సమీకృత కలెక్టరేట్లో సిసిఐ ప్రతినిధులు, జిన్నింగ్ మిల్లుల యజమానులు, రైతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పత్తి కొనుగోలు ప్రక్రియకు రైతులను సిద్దం చేయాలని తెలిపారు. 2025-26 సంవత్సరానికి గాను పత్తి పంట కనీస మద్దతు ధరకు క్వింటాల్కు 8,110 రూపాయలుగా నిర్ణయించడం జరిగిందని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us