ప్రముఖ పుణ్యక్షేత్రం చిత్తూరు జిల్లాలోని కాణిపాకం లో వెలిసిన స్వయంబు శ్రీవారి సిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో గురువారం రాత్రి స్వామివారు హంస వాహనంపై మాడవీధుల్లో ఊరేగారు. ఆలయాచకులు వేద పండితులు స్వామివారి ఉత్సవమూర్తులను హంస వాహనంపై కొలువదించి దీప దుప నైవేద్యాలు సమర్పించి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. స్వామివారిని దర్శించుకోవడానికి తండోపతండాలుగా భక్తులు బాలుడు తీరారు