-జిల్లాలో పోషణ వాటిక కొరకు 107 అంగన్వాడి కేంద్రాల్లో ఏర్పాటుకు నిధులు మంజూరు జిల్లాలోని 1065 అంగన్వాడి కేంద్రాల ద్వారా గర్భిణీలు బాలింతలు మరియు మూడు నుంచి ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు ఇచ్చే ఒకపూట భోజనంలో పోషక సమృద్ది చేయాలనే ఉద్దేశంతో పోషక తోటల నిర్వహణ పై జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడి సూపర్వైజర్లకు, సిడిపిఓ లకు శిక్షణ కార్యక్రమం చేపట్టారు.మొదటగా 107 కేంద్రాల్లో పోషణ వాటికలు నిర్మించి వాటిలో పండించిన కూరగాయలతో ఒక్కపూట భోజనాన్ని ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో పోషణ వాటికలు నిర్మించాలని కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు, గురువారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో...