Download Now Banner

This browser does not support the video element.

జొన్నవారిగూడెంలో బైక్‌ను ఢీకొట్టి మహిళను 400 మీటర్లు ఈడ్చుకెళ్ళిన లారీ, మహిళ మృతి

Eluru Urban, Eluru | Aug 23, 2025
శనివారం ఉదయం 11 గంటలకు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జొన్నవారిగూడెం షుగర్ ఫ్యాక్టరీ సమీపం లో జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.ఈ ప్రమాదంలో కృష్ణకుమారి (45) అనే మహిళా మృతి చెల్లింది . ఓ లారీ ద్విచక్ర వాహనన్నీ ఢీ కొట్టడంతో లారీ టైర్ కింద పడిన మహిళ ను దాదాపు 400 మీటర్ల పైగా ఈడ్చికెళ్ళింది.. ఈ ప్రమాదంలో టైర్ కింద పడిన మహిళ మృతి చెందింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు టైర్ కింద పడ్డ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు..
Read More News
T & CPrivacy PolicyContact Us