వినాయక చవితి విగ్రహాల నిమజ్జనం ఏర్పాట్లపై, విశాఖపట్నం శాంతి భద్రతల జోన్ 2 డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మేరీ ప్రశాంతి ఆకస్మిక తనిఖీ గురువారం రాత్రి పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక చవితి విగ్రహాల నిమజ్జనం ప్రదేశాలను పెందుర్తి పెద్ద చెరువు, పినగాడి పెంటవాని చెరువు, సరిపల్లి పిన్న చెరువు ప్రాంతాలను -విశాఖపట్నం శాంతి భద్రతల జోన్ 2 డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మేరీ ప్రశాంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా నిమజ్జనం కోసం చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించి, భద్రతా చర్యలు సక్రమంగా అమలు చేయాలని పెందుర్తి ఇన్స్పెక్టర్ కె.వి. సతీష్ కుమార్ కు తగు సూచనలు చేశారు.