Download Now Banner

This browser does not support the video element.

వనపర్తి: సురవరం భౌతిక కాయానికి నివాళులర్పించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

Wanaparthy, Wanaparthy | Aug 24, 2025
ఆదివారం హైదరాబాద్ లోని మగ్దూం భవన్లో సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈ సందర్భంగా మాజీ మంత్రి వారి కుటుంబ సభ్యు లను పరామర్శించి మనోధైర్యాన్ని కలిగి చేశారు. ఈ సందర్భంగా పేద ప్రజల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన మహా నాయకుడు అని వారి సేవలు చిరస్మరణీయంగా ఉంటాయని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us