Download Now Banner

This browser does not support the video element.

మేడ్చల్: ఉప్పల్ భగాయత్ లో మహిళ మెడలో నుంచి పుస్తెలతాడు చోరీ

Medchal, Medchal Malkajgiri | Aug 29, 2025
ఉప్పల్ భగాయత్ లో శుక్రవారం వాకింగ్ చేస్తున్న మహిళను గుర్తుతెలియని దుండగులు బెదిరించి, పుస్తెలతాడు, చెవి కమ్మలు దోచుకున్నారు. ఉప్పల్, నువ్వు నాగోల్ కాలనీకి చెందిన ప్రవీణ, తన భర్తతో కలిసి వాకింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. దుండగులు ఆమెను చెట్లపొదల్లోకి లాకెళ్లి, గొంతు పిసికి చంపుతానని బెదిరించి, మూడు తులాల పుస్తెలతాడు,చెవి కమ్మలు లాక్కొని సెల్ ఫోను మూసి నదిలోకి విసిరి పారిపోయారు.
Read More News
T & CPrivacy PolicyContact Us