కాకినాడ జగన్నాధపురం జమ్మిశెట్టి సెంటర్ వద్ద శ్రీ సిద్ధి వినాయక పదకొండవ గణపతి నవరాత్రుల సందర్భంగా బుధవారం 8వ రోజున జేమ్స్ వినాయకుడు విగ్రహం వద్ద సామూహిక సరస్వతి పూజలు ఘనంగా నిర్వహించారు కమిటీ సభ్యులు శ్రీనివాసరావు మాట్లాడుతూ సరస్వతి పూజలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు తొమ్మిది రోజులు పాటు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జనం చేయడం జరుగుతుందన్నారు.