జగిత్యాల రూరల్ మండలంలోని కల్లెడ గ్రామంలో బుధవారం ఉదయం 11-30 గంటల ప్రాంతంలో ఇందిరమ్మ ఇంటి భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి గత పది సంవత్సరాలలో ఒక్క ఇల్లు నిర్మాణం చేయలేదన్నారు. ఇంటి నిర్మాణ కార్యక్రమానికి 3 లక్షల కాగితం ఇచ్చినప్పటికీ, అది కాగితంగానే మిగిలిపోయి, అమలుకు నోచుకోలేదన్నారు...ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో స్యాచురేషన్ ప్రాతిపదికన ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేయడం జరిగిందన్నారు.మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశంలో ఎక్కడ లేని విదంగా....