Download Now Banner

This browser does not support the video element.

రామగుండం: ముఖ్యమంత్రి ఎల్లంపల్లి ప్రాజెక్టు సందర్శించిన తీరులో కుట్రపూరితంగా వ్యవహరించారు : టిఆర్ఎస్ నేత వ్యాల్ల హరీష్ రెడ్డి

Ramagundam, Peddapalle | Aug 29, 2025
ముంపు ప్రాంతాల్లో పర్యటించాల్సిన సీఎం రేవంత్ రెడ్డి ఎల్లంపల్లికి ఎందుకు వచ్చారని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సందర్శనలో సీఎం రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా వ్యవహరించాలని టిఆర్ఎస్ నాయకులు వ్యాల్య హరీష్ రెడ్డి అన్నారు ఈ మేరకు శుక్రవారం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Read More News
T & CPrivacy PolicyContact Us