విలాసవంతమైన వస్తువులు ఇస్తామని ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తామని విదేశీ యాత్రలకు పంపుతామని రకరకాల మాయమాటలతో ఆఫర్లు పెట్టి ప్రజల నుండి మొదటగా సభ్యత్వాలను స్వీకరించి వారితో మరి కొంతమందిని సభ్యులుగా చేర్పించే ప్రయత్నం చేస్తూ సైబర్ నేరగాళ్లు మార్కెట్లోకి వస్తున్నారని ఇలాంటి నూతన స్కీముల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎస్పీ యోగేష్ గౌతమ్ శనివారం మూడు గంటల సమయంలో ప్రకటనలో తెలిపారు.