ఆదివారం సాయంత్రం వనపర్తి జిల్లా కేంద్రంలోని కేతేపల్లి కొల్లాపూర్ వెళ్లే బస్సులు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ స్టాఫ్ వద్ద ఆపకపోవడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. సాయంత్రం వేళ కావడంతో బస్సులు ఆపకుండా పోవడంతో వృద్ధులు కూలి పని చేసుకుని వచ్చిన అలసిపోయిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆర్టీసీ సిబ్బంది బస్సులను ఆపాలని ఈ సందర్భంగా కోరారు.